పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
TeluguStop.com
ఏపీలో పోలింగ్ ఏజెంట్ల( Polling Agents ) నియామకంపై ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ ఏజెంట్ల నియామకం జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి( Presiding Officer ) వివరాలు ఇచ్చి విధులకు హాజరు కావచ్చని ఈసీ తెలిపింది.
పోలింగ్ ఏజెంట్లకు పోలీస్, రిటర్నింగ్ అధికారి ఆమోదం అవసరం లేదని పేర్కొంది.ఈ క్రమంలోనే పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్లుగా పని చేయవచ్చని ఈసీ వెల్లడించింది.
ఆహా ఏమి ట్రిక్కు గురూ.. సూట్‌కేసులతో బైక్ రైడ్.. థాయ్‌లాండ్‌లో టూరిస్ట్ తెలివైన ఐడియా!