రూ. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా.. వైఎస్ షర్మిల ఛాలెంజ్

ఏపీలోని వైసీపీ నేతలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీ సీఎం జగన్(CM Jagan) ను తాను రూ.

 Ys Sharmila's Challenge Is To Quit Politics If It Is Proved That Asked For A R-TeluguStop.com

వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తానని ఛాలెంజ్ చేశారు.వైసీపీ (YCP)నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

జగన్ విసిరే బిస్కట్లకు అలవాటు పడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా జగన్(Jagan) పక్కన ఉండే వారంతా ఊసరవెళ్లులు అన్న షర్మిల వారు అవసరాలను బట్టి మనుషులను వాడుకుంటారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఏపీలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube