బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )తీర్పును వెలువరించనుంది.ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ అయ్యారన్న సంగతి తెలిసిందే.ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ కాగా.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీల భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.కాగా రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.
రేపు కవితను కోర్టులో హాజరుపరిచే అంశంపై ఇవాళ కోర్టు విచారణ జరగనుంది.