రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!

హైదరాబాద్ లోని( Hyderabad ) పాతబస్తీలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) పర్యటించనున్నారు.ఇందులో భాగంగా లాల్ దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.

 Amit Shah Visit To The Old City Tomorrow Details, Amit Shah, Bjp Party, Owaisi,-TeluguStop.com

రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అమిత్ షా రోడ్ షో జరగనుంది.

అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.

రేపు రాత్రి హైదరాబాద్ లోనే అమిత్ షా బస చేయనున్నారు.ఈ క్రమంలో బీజేపీ కార్యాలయాన్ని( BJP Office ) కేంద్ర భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే 30 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బీజేపీ ఆఫీస్ కు చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube