రేపు పాతబస్తీలో అమిత్ షా పర్యటన..!
TeluguStop.com
హైదరాబాద్ లోని( Hyderabad ) పాతబస్తీలో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా లాల్ దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.
రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అమిత్ షా రోడ్ షో జరగనుంది.
అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.రేపు రాత్రి హైదరాబాద్ లోనే అమిత్ షా బస చేయనున్నారు.
ఈ క్రమంలో బీజేపీ కార్యాలయాన్ని( BJP Office ) కేంద్ర భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఈ మేరకు ఇప్పటికే 30 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బీజేపీ ఆఫీస్ కు చేరుకున్నారు.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!