తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati family ) నుంచి వచ్చిన సెకండ్ జనరేషన్ హీరోగా రానా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక వాళ్ల బాబాయ్ విక్టరీ వెంకటేష్ ఎలాగైతే ఫ్యామిలీ హీరో గా గుర్తింపు సంపాదించుకున్నాడో రానా దానికి పూర్తి ఆపోజిట్ గా ఎలాంటి పాత్ర ను అయిన పోషించే నటుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.
ఇంకా ఇప్పటికే ఆయన వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక హీరో విలన్ అనేది లేకుండా డిఫరెంట్ పాత్రలు చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక తను ఎంతవరకు ఈ సినిమా తో సక్సెస్ అవుతాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే రానా ఇప్పుడు శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) డైరెక్షన్ లో లీడర్ 2 సినిమాని చేస్తూ సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే తేజ డైరెక్షన్ లో ‘రాక్షస రాజా’ ( Rakshasa Raja )అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే లీడర్ 2 సినిమా( Leader 2 movie ) చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడితే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక ఇప్పటివరకు ఒక లెక్క రానా ఇప్పటినుంచి మరొక లెక్క అన్నట్టుగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
అటు హీరోగా రాణించాలి అంటే ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలి అనేది మాత్రం వాస్తవం.చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలతో రానా పాన్ ఇండియా లో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాతో గనక తన తాను మరొకసారి ప్రూవ్ చేసుకోగలిగితే డైరెక్టర్ నుంచి కూడా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి…
.