వీవీప్యాట్ లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత..!

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.

 The Petitions Filed In The Supreme Court Against Vvpat Are Dismissed , Lok Sabh-TeluguStop.com

ఈవీఎంలలోని ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పు( VVpat slip )లను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.

ఈ క్రమంలోనే పేపర్ బ్యాలెట్లతో ఎన్నికల నిర్వహణ వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న పిటిషన్లను కొట్టివేసింది.ఎన్నికల తరువాత 45 రోజుల పాటు వీవీప్యాట్ యంత్రాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube