పెద్దపల్లి జిల్లాలో( Peddapalli District ) నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థికి చుక్కెదురైంది.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థి నామినేషన్ ను( Nomination ) అధికారులు తిరస్కరించారు.
నామినేషన్ గడువు నేపథ్యంలో దళిత బహుజన పార్టీ( Dalit Bahujan Party ) అభ్యర్థి మాతంగి హనుమయ్యను( Matangi Hanumayya ) ఒక నిమిషం ఆలస్యంగా వచ్చారు.నోడల్ అధికారి నామినేషన్ వేయడానికి నోడల్ అధికారి అనుమతించలేదు.
దీంతో అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నోడల్ అధికారి కాళ్లు మొక్కారు.సదరు అధికారి నామినేషన్ స్వీకరించకపోవడంతో అభ్యర్థి వెనుదిరిగారు.







