ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా డిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) వర్సెస్ గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టీం భారీ విజయాన్ని సాధించింది.ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్( Rishab Pant ) తనదైన రీతిలో 88 పరుగులు చేసి ఢిల్లీ టీం భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర వహించాడు.
ఇక డిల్లీ 224 పరుగులు చేసి తన ఫామ్ ను మరోసారి పృవ్ చేసుకుంది.మంచి ఇన్నింగ్స్ అయితే ఆడగలిగింది దాంతో 225 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ టీం 220 పరుగులు చేసింది కేవలం నాలుగు పరుగులు తేడాతో గుజరాత్ టైటాన్స్ టీమ్ ఓటమి పాలైంది.
దీంతో గుజరాత్ టైటాన్స్ టీం మరో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.ఇక మొత్తానికైతే ఢిల్లీ టీం, తనదైన రీతిలో విజయ భావుటను ఎగరవేసింది.ఇక దాంతో వరుసగా గుజరాతీ రెండు మ్యాచుల్లో గెలిచి తన సత్తా ఏంటో చాటుకుంది.ఇక వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించడం అనేది నిజంగా ఢిల్లీ టీమ్ అధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూ వచ్చింది.
ఇక ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ టీం పాయింట్స్ టేబుల్లో ఆరోవ పొజిషన్ కి చేరుకుంది.
ఇక డిల్లీ ఇప్పటి వరకు 9 మ్యాచ్ ల్లో ఆడితే అందులో నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లను సంపాదించి పాయింట్స్ టేబుల్లో ఆరోవ పొజిషన్ లో కొనసాగుతూ ఉండటం అనేది ఒక రకంగా ఢిల్లీ టీమ్ అభిమానులకి చాలా మంచి విషయం అనే చెప్పాలి… ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చిన రిషభ్ పంత్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా( Player Of The Match ) ప్రకటించారు…
.