బీఆర్ఎస్ ను OLX లో సేల్ పెట్టినా కొనేవాళ్లు లేరు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) పని అయిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను OLX లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని ఎద్దేవా చేశారు.

 బీఆర్ఎస్ ను Olx లో సేల్ పెట్టినా-TeluguStop.com

మరోవైపు అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్( Congress ) అయోమయానికి గురి చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కుల, మతాలకు అతీతంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని ఆయన తెలిపారు.కేంద్ర పథకాలు పొందేవారిలో ఎక్కువ శాతం మంది పేద ముస్లింలేనని పేర్కొన్నారు.విభజించి పాలించే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందన్నారు.ఈ క్రమంలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోనేది బీజేపీనేనని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube