మేడ్చల్ జిల్లా అల్వాల్‎లో ఏసీబీ అధికారుల దాడులు

మేడ్చల్ జిల్లా అల్వాల్( Medchal ) లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి( Anil Kumar Reddy ) నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు.

 Acb Raids On Electricity Dept Ae Anil Kumar Residence At Alwal,acb Raids, Alwal,-TeluguStop.com

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు( ACB Officials ) నిర్వహించిందని తెలుస్తోంది.ఈ తనిఖీల్లో భాగంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటిలో రూ.34 లక్షలతో పాటు 223 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.దాంతోపాటుగా రూ.1.76 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube