తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 24 Wednesday 2024, D-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.35

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల9.45

దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34

మేషం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.

మానసిక సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.

గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

కర్కాటకం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు విద్యార్థుల అంచనాలు అందుకుంటారు.సమాజంలో పరపతి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి.నూతన వాహనయోగం ఉన్నది.దైవదర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన వస్తులాభాలు ఉంటాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

కన్య:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.ధనవ్యయ సూచనలు ఉన్నవి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

తుల:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

వృశ్చికం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహన అనుకూలత కలుగుతుంది.అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

ధనుస్సు:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

మకరం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి

కుంభం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

మీనం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఆరోగ్యం మందగిస్తుంది.ధన పరమైన చికాకులు పెరుగుతాయి.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.

మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube