ఇదేందయ్యా ఇది.. సౌదీ యువతి చేయి పట్టుకున్నాడని భారతీయ డాక్టర్ కు ఏకంగా జైలు శిక్ష..?!

తాజాగా సౌదీ అరేబియా( Saudi Arabia )లో భారతదేశానికి చెందిన డాక్టర్ కు ఐదేళ్ల జైలు శిక్షను అలాగే లక్షన్నర రియాల్ల జరిమానాను విధించింది కోర్టు.తన కూతురి వయసున్న ఓ విద్యార్థికి ఆసుపత్రిలో ల్యాబ్ లో రక్తం పరీక్షల్లో నమూనాలలో వివరాలను చెబుతున్న క్రమంలో పొరపాటున కంప్యూటర్ మౌస్ పై ఆ అమ్మాయి చేతిని పొరపాటున తగిలినందుకాను న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.

 Indian Doctor Jailed For Touching Womans Hand In Saudi Arabia,saudi Arabia, Doct-TeluguStop.com

ఈ సంఘటన సౌదీ అరేబియాలోని జిజాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.పని జరుగుతున్న ప్రదేశాలలో మహిళలకు వేధింపుల నిర్మూలన చట్టం కింద దీన్ని పరిగణలోకి తీసుకొని సౌదీ అరేబియా న్యాయస్థానం ఈ తీర్పుని వెల్లడించింది.

ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత జరిమానా కూడా కట్టిన తర్వాతనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Telugu Nurse, Jail, Indian, Indianjailed, Latest, Saudi Arabia-Latest News - Tel

అయితే ఈ కేసులో భాగంగా డాక్టర్( Doctor ) తాను చేతిని వెంటనే వెనక్కి తీసుకున్నట్లు శాంపిళ్లను చూపించడం కోసం మరోసారి డాక్టర్ తను చేయని తాకారని యువతి ఫిర్యాదుల పేర్కొంది.అలా రెండోసారి చేయి తాకినప్పుడు ఆ అమ్మాయి ల్యాబ్ నుండి బయటకు వచ్చి రిసెప్షన్ ఏరియాలో కూర్చొని ఉండగా దాంతో కంగారుపడ డాక్టర్ ఆ అమ్మాయి వద్దకు వచ్చి మాట్లాడి ఇతరులతో విషయాన్ని చెప్పొద్దంటూ కూడా వేడుకున్నట్లు తెలిపింది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఇదివరకు యునైటెడ్ ఎమిరేట్స్( United Emirates ) లో కూడా డాక్టర్ గా విధులను నిర్వహించారు.57 ఏళ్ల డాక్టర్ కర్ణాటక తో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలలో అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది.

Telugu Nurse, Jail, Indian, Indianjailed, Latest, Saudi Arabia-Latest News - Tel

ఈ కేసులో భాగంగా జీనాన్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరు ప్రాంతానికి వెళ్లి కేసు సంబంధించి అప్పీల్ చేయడానికి కూడా భారతీయులు( Indians ) వెనుకంజ వేసే పరిస్థితి నెలకొనడంతో డాక్టర్ కు ఈ పరిస్థితి ఏర్పడింది.దక్షిణ జీనాన్ రాష్ట్రంలో సువిశాల ఎడారులతోపాటు ప్రకృతి రమ్యంగా ఆ ప్రదేశం ఉంటుంది.అక్కడ ఎక్కువగా భారతీయులు పనిచేసుకుంటూ జీవన కొనసాగిస్తున్నారు.

మనకందరికీ తెలిసినట్లుగానే సౌదీ అరేబియా చట్టాలు మహిళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube