తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలా మంది హీరోలు సినిమాలు చేస్తూనే వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు.

అందులో భాగంగానే వాళ్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు.గత సంవత్సరం రానా, శర్వానంద్ లాంటి స్టార్ హీరోలు సైతం పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక వీళ్లతో పాటు గా మరికొంత మంది మాత్రం పెళ్లి కానీ ప్రసాద్ లా మిగిలిపోయారు.
వాళ్లలో ముఖ్యంగా ప్రభాస్,( Prabhas ) రాజ్ తరుణ్( Raj Tarun ) లాంటి హీరోలు అయితే పక్కాగా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్టుగా తెలుస్తుంది ఇక రీసెంట్గా రాస్తారు ఒక పెళ్లి ( Marriage ) చేసుకోవడం అనేది ఇష్టం లేదని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.ఇక వీళ్ళతో పాటు సుమంత్( Sumanth ) కూడా ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడు.
ఆయన ఇంతకుముందు కీర్తి రెడ్డి ని పెళ్లి చేసుకొని డివోర్స్ కూడా తీసుకున్నాడు.

మళ్ళీ ఆ తర్వాత ఆయన ఇంకో పెళ్లి చేసుకోలేదు.తను కూడా లైఫ్ లో సోలోగానే ఉండిపోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే చాలా కూడా మంది స్టార్ హీరోలు వాళ్ల ప్రోఫోషనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తే పర్సనల్ లైఫ్ ని వదిలిపెడుతున్నారు.ఇక దానివల్లే వాళ్ళు సింగిల్ గా ఉండాలనే ఉద్దేశ్యం తో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…
.







