చిరంజీవి నెక్స్ట్ సినిమా కోసం ఎంచుకున్న కథ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి( Megastar Chiranjeevi ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాకుండా మెగాస్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

 Will You Be Surprised To Know The Story Chosen By Chiranjeevi For His Next Film-TeluguStop.com

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా ( Viswambhara Movie ) చేస్తున్నాడు.ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా సోషల్ ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరంజీవి మారుతి( Maruthi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో రాజసాబ్ ( Rajasaab ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకేక్కించగలిగితే నెక్స్ట్ మారుతితోనే సినిమా చేస్తాడు.

 Will You Be Surprised To Know The Story Chosen By Chiranjeevi For His Next Film-TeluguStop.com

లేదంటే హరీష్ శంకర్( Harish Shankar ) కూడా చిరంజీవితో చాలా సన్నిహిత్యంగా ఉంటున్నాడు.ఆయన ఇప్పటికే రెండు మూడు కథలను కూడా చిరంజీవి కి వినిపించినట్టుగా సమాచారం అయితే అందుతుంది.

మరి ఈ క్రమంలో హరీష్ శంకర్ కూడా సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక వీళ్ళ తో పాటు గా కళ్యాణ్ కృష్ణ కూడా ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.చూడాలి మరి వీళ్లలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఎవరికి వస్తుంది అనేది.ఇక ఇది ఇక ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తను ఒక సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube