ఏపీలో రేణుక పోతినేని సర్వేలో షాకింగ్ ఫలితాలు.. కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వేర్వేరు సర్వే సంస్థలు తమ సర్వేల ఫలితాలను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండగా రేణుక పోతినేని( Renuka pothineni ) సర్వే ఫలితాలు సైతం వైసీపీకే అనుకూలంగా ఉండటం గమనార్హం.

 Renuka Pothineni Survey Results Goes Viral In Social Media Details Here , Wel-TeluguStop.com

సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని చేసిన సర్వేలో వైసీపీకి 134 సీట్లు కూటమికి 41 సీట్లు ఆమె చెబుతున్నారు.వైసీపీకి 52 శాతం ఓటు బ్యాంక్ ఉందని ఆమె సర్వే చెబుతోంది.

మహిళల్లో 58 శాతం వైసీపీ( YCP )కి అనుకూలంగా పురుషుల్లో 42 శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఉన్నారని ఆ సర్వే ద్వారా తేలింది.కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనని సర్వే ఫలితాలు చెబుతుండటంతో చెబుతుండటంతో టీడీపీ శ్రేణులు ఢీలా పడ్డాయి.

ఏపీలో కూటమికి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని సర్వే ఫలితాల ద్వారా వెల్లడవుతూ ఉండటం గమనార్హం.

Telugu Jana Sena, Urvey Tdp, Welfare Schemes-Politics

సర్వే ఫలితాన్ని వైసీపీలో జోష్ పెంచుతున్నాయి.15 సర్వేల ఫలితాలు విడుదలైతే 12 సర్వేలు వైసీపీదే మళ్లీ అధికారమని తేల్చి చెబుతున్నాయి.జగన్ సంక్షేమ పథకాలను( Welfare schemes ) అందించడమే ఆయనకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏపీలో మారుతున్న పొలిటికల్ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి.జగన్ ఎన్నికల సమయానికి వైసీపీకి బెనిఫిట్ కలిగేలా మరిన్ని నిర్ణయాలను తీసుకోనున్నారు.

Telugu Jana Sena, Urvey Tdp, Welfare Schemes-Politics

ఈ ఎన్నికల్లో కూటమిని ఓడిస్తే మరో పదేళ్ల పాటు వైసీపీదే అధికారమని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.2029 ఎన్నికల సమయానికి చంద్రబాబు వయస్సు వల్ల రాజకీయాలు చేయడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అని ఇతర రాష్ట్రాల నేతలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రేణుక పోతినేని సర్వే ఫలితాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

ఏపీలో అధికారంలోకి రావాలనే వైసీపీ కల నిజం కావాలని ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube