మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి సీఎం జగన్ పై రాయితో దాడి

బస్సుపై నుంచి సీఎం జగన్( CM Jagan ) ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడఅత్యంత వేగంగా సీఎం జగ<న్ కనుబొమ్మకు తాకిన రాయిరాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయంవెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్.

 Attack On Cm Jagan In Bus Yatra Attack On Cm Jagan With Stones , Cm Jagan, Vel-TeluguStop.com

వి<జయవాడ<లో సీఎం జగన్ కోసం పోటెత్తిన జన విజయవాడ ( Vijayawada )సిటీలో మూడున్నర గంటలుగా.

అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షోసీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube