సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరోల హవా( Young Heroes ) నడుస్తుంది.ఇక రీసెంట్ గా డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లతో కూడా అవకాశాలు అంది పుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక దీంతోపాటుగా త్రివిక్రమ్( Director Trivikram ) కథతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి దర్శకుడి గా మరొక స్టార్ డైరెక్టర్ వ్యవహరించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక డీజే టిల్లు సినిమా( DJ Tillu )కి తనే కథ అందించినప్పటికి ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ కథతో తను సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా పక్క కమర్షియల్ సినిమా కావడం విశేషం.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను మరొకసారి సూపర్ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే టిల్లు స్క్వేర్( Tillu Square ) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్దు ఇక వరుసగా సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చేయబోయే సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకి అవకాశాలను ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక మొన్న జరిగిన ఈవెంట్లో ఎన్టీఆర్( Junior NTR ) చెప్పినట్టుగా సిద్దు ఇంకా చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమాలతో తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది…ఇక మీదట ఈ యంగ్ హీరోల హవానే నడవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…