కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీగా బంగారం పట్టివేత

కాకినాడ( Kakinada ) జిల్లా పెద్దాపురంలో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది.ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న 8 కేజీలకు పైగా బంగారంతో పాటు 46 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన బంగారం, వెండి ఆభరణాల విలువ సుమారు రూ.5.60 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.ఎటువంటి అనుమతులు లేకుండా బంగారం, వెండి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 Heavy Gold Mining In Peddapuram Of Kakinada District , Kakinada, Heavy Gold Mini-TeluguStop.com

బీవీసీ లాజిస్టిక్స్( BVC Logistics ) కు సంబంధించిన వాహనంలో కాకినాడ నుంచి విశాఖపట్నంకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.కాగా పెద్దాపురంలోని ఓ నగర దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకొని వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు.

అనంతరం లాజిస్టిక్స్ వాహనాన్ని ఆర్డీవో కార్యాలయానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube