ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము.అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటె, మరి కొన్ని భయంకరమైన వీడియోలు ఉండడం గమనిస్తూనే ఉంటాం.
ఇలా చాలానే వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటారు.అడవుల్లో నివసించే ఏనుగు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనికి సంబంధించి వివరాలు చేస్తే.

నిజానికి అడవుల్లో ఉన్న జంతువులు ఏనుగులను( Elephants ) చూస్తే మిగతా ఏ జంతువులు భయంతో పక్కకెళ్ళిపోతాయి.ఇక మనుషులు కూడా మిగతా జంతువుల కన్నా ఏనుగులను వేటాడేందుకు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఏనుగు పవర్ ను ఎలా తట్టుకోవాలో ప్లాన్ చేసుకొన్నా తర్వాతే దానిని లొంగ తీసుకుంటారు.ఇక ఏనుగుకు ఉన్న శక్తి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దీనికి కారణం ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.ఇక వైరల్ గా మారిన వీడియోలు గర్వించినట్లయితే.

దక్షిణాఫ్రికాలోని మలమలా గేమ్ రిజర్వ్ ( Malamala Game Reserve )లో ఈ సంఘటన చోటుచేసుకుంది.దట్టమైన అడవిలో ఉన్న ఏనుగునుకు ఉన్నట్టుండి ఎందుకో విపరీతమైన కోపం వచ్చింది.దాంతో ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక అడవిలో ఓ పచ్చని చెట్టుని టార్గెట్ చేసి దానిని నెల కూల్చింది.ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి మొదల వద్ద సరిగా ఓ పాయింట్ చూసుకొని తన తొండంతో అటు ఇటు కుదిపేసింది చెట్టుని.
ఇలా క్రమక్రమంగా ఆ చెట్టుపై ఏనుగు బలం పెంచుతూ ముందుకు వెనక్కు నెట్ట సాగింది.దీంతో కొద్దిసేపటికి అంత పెద్ద చెట్టు ఒక్కసారిగా నేలకూలింది.నేలకొరిగిన చెట్టు దగ్గరికి వెళ్లి వాటిని తీక్షణంగా పరిశీలించి చెట్టుకున్న కొమ్మలను తినడం మొదలుపెట్టింది ఏనుగు.ఇకపోతే ఈ ఘటన మొత్తం పర్యటకుల సమక్షంలోనే జరగడంతో ఆ సమయంలో తీసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోని చూసిన నేటిజన్స్ ఏనుగా మజాకా.అంటూ ఏనుగు బలాన్ని ప్రశంసిస్తున్నారు.







