యాదగిరిగుట్ట ఆలయంలోకి ఫోన్లు నిషేధం..భద్రతా సిబ్బందికి రూల్ వర్తింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయం( Yadagirigutta Temple )లో సెల ఫోన్లను తీసుకురావడంపై నిషేధాజ్ఞలు ఇప్పటికే అమలు అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా రూల్ వర్తింపజేస్తూ ఈవో కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

 Phones Are Prohibited Inside The Yadagirigutta Temple.. Rule Enforcement For Sec-TeluguStop.com

ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను( Mobile Phones Not Allowed ) బయటే పెట్టి భద్రపరుచుకుని రావాలని తెలిపారు.ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తూ భద్రతా సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు.

కాగా తాజాగా జరిగిన శాఖాధిపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube