ఇండస్ట్రీ లో రామ్ చరణ్ ఎవరెవరికి హెల్ప్ చేశాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్( Ram Charan ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగి పోయేలా చేసుకుంటున్నాడు.

 Do You Know Who Ram Charan Has Helped In The Industry , Ram Charan, Johnny Mast-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఇప్పటికీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.ఇక ఒకానొక టైంలో ఆయన చాలామందికి హెల్ప్ చేశాడు.

ఇక ఇప్పటికి కూడా తను అవసరం వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు.

 Do You Know Who Ram Charan Has Helped In The Industry , Ram Charan, Johnny Mast-TeluguStop.com

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్( Johnny master ) తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనకు సర్జరీ చేయాల్సిన సమయంలో తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోతే అప్పటికే రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో వర్క్ చేసి ఉండడం వల్ల జానీ మాస్టర్ రామ్ చరణ్ కి ఫోన్ చేసి సిచువేశన్ చెప్పారట.ఇక దాంతో రామ్ చరణ్ దగ్గరుండి మరి అపోలో హాస్పటల్ లో సర్జరీ చేయించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకి హెల్ప్ చేశాడు…ఇక వీళ్ళనే కాకుండా కరోనా సమయంలో చాలామంది జూనియర్ ఆర్టిస్టులకి ఆక్సిజన్ సిలిండర్లను, ఫుడ్ ఖర్చు గాని తనే భరించినట్టుగా కూడా అప్పట్లో వార్త లైతే వచ్చాయి.

నిజంగా చిరంజీవి లా స్టార్ డమ్ సాంపదించుకోడమే కాకుండా, చరణ్ వ్యక్తిత్వంలో కూడా తండ్రి లాంటి వాడే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి.ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తో సూపర్ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube