ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.6.31
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: మ.12.00 ల12.15
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/meesha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/vrushabha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి.
ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
మిథునం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/midhuna-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బంధు, మిత్రులతో మాటపట్టింపులు.పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/karka-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
సింహం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/simha-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి.
సన్నిహితులతో సఖ్యత గా వ్యవహరిస్తారు.కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కన్య:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/kanya-rasi-phalalu-april-2024.jpg)
ఈరోజు బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/tula-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృధా ఖర్చులు పెరుగుతాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/vrichika-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/dhanu-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ధన వ్యవహారాలు కలసి వస్తాయి.అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మకరం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/makara-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.
కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/kumba-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
పనులలో శ్రమ అధికమౌతుంది.బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మీనం:
![Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash Telugu April, Astrology, Astrologer, Astrology Love, Horoscope, Panchangam, Rash](https://telugustop.com/wp-content/uploads/2024/03/meena-rashi-phalalu-april-2024.jpg)
ఈరోజు ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి.
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.