బుజ్జిగాడు సినిమాలో ఆ సీన్ పెట్టడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.

 What Is The Reason For Putting That Scene In The Movie Bujjigadu , Hero Prabhas,-TeluguStop.com

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న వరుస సినిమాలు సక్సెస్ సాధించడమే కాకుండా ప్రపంచంలోనే తెలుగు నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు.ఇక ఇది ఇలా ఉంటే పూరి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన బుజ్జిగాడు సినిమా( Bujjigadu movie ) అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ సుబ్బరాజుని( Subbaraju ) కొట్టి అతని నరం లాగే సీన్ ఒకటి ఉంటుంది.

 What Is The Reason For Putting That Scene In The Movie Bujjigadu , Hero Prabhas,-TeluguStop.com

అయితే ఈ సీన్ సినిమాలో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే తనతో పోటీకి వచ్చిన గొడవ పడిన ఏది ఆలోచించకుండా తనకు ఏమనిపిస్తే అది చేసే క్యారెక్టర్ బుజ్జిగాడు క్యారెక్టర్ అనేది మనకు ఇన్ డైరెక్టుగా డైరెక్టర్ ఆ సీన్ ద్వారా చూపించారు.

ఇక మొత్తానికైతే ఈ సీన్ ద్వారా పూరి తనదైన రీతిలో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేశాడు అనే చెప్పాలి.ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ ను సీన్ లో భాగంగా చెప్పడం అనేది పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) కే చెల్లిందని చాలామంది సినీ విమర్శకులు సైతం ఈ సినిమా వచ్చిన తర్వాత పూరి మీద ప్రశంసల వర్షం కురిపించారు…ఇక మొత్తానికైతే ఈయన చేస్తున్న ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube