నాగార్జున చేసిన 99 సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఇదే...

అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున( Nagarjuna ) చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాయి.ఇక సీనియర్ హీరోగా మారిన తర్వాత కూడా తను సినిమాలు చేయాలనే ఒక కసితో ముందుకు సాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

 Out Of The 99 Films That Nagarjuna Did, This Is His Favorite Film , Akkineni Nag-TeluguStop.com

ఇక ఇప్పటివరకు ఈయన 99 సినిమాల్లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

Telugu Annamayya, Favorite, Nagarjuna, Ninnepelladuta, Shiva, Sriramadasu-Movie

ఇక ప్రస్తుతం వందోవ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా దర్శకుడుగా ఎవరిని తీసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరొకసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు నాగార్జున 99 సినిమాల్లో హీరోగా నటించాడు.

 Out Of The 99 Films That Nagarjuna Did, This Is His Favorite Film , Akkineni Nag-TeluguStop.com

కాబట్టి ఈ సినిమాల్లో ఆయనకు ఎక్కువగా నచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం.ఇక ముఖ్యంగా ఆయనకి బాగా నచ్చిన సినిమా శివ( Shiva ).ఇక ఈ సినిమా తర్వాత నిన్నేపెళ్ళడుతా, అన్నమయ్య, శ్రీరామదాసు, సోగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టమట.

Telugu Annamayya, Favorite, Nagarjuna, Ninnepelladuta, Shiva, Sriramadasu-Movie

అన్ని సినిమాల్లో ఒక్క సినిమా పేరు చెప్పమంటే అలా చెప్పడం కష్టమని దాదాపు నాలుగైదు సినిమాల పేర్లు చెప్పడం విశేషం.ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నా నాగార్జున ఈ సినిమా పేర్లు చెప్పాడు.అలాగే వందో సినిమా వీటన్నింటిని బీట్ చేసే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు.

మరి ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే విషయాలైతే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు…ఇక తొందర్లోనే వందో సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube