నితిన్ ను కొట్టిన ఇద్దరు డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్…( Hero Nithin ) ఈయన చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Do You Know Who Are The Two Directors Who Beat Nitin Details, Nithin, Hero Nithi-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఆయన తమ్ముడు( Thammudu ) అనే ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక దీంతో పాటుగా వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్( Robinhood Movie ) సినిమా కూడా చేస్తున్నాడు.

 Do You Know Who Are The Two Directors Who Beat Nitin Details, Nithin, Hero Nithi-TeluguStop.com
Telugu Amma Rajasekhar, Teja, Nithin, Jayam, Nithiin, Robinhood, Takkari, Thammu

ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అయితేనే నితిన్ కి మంచి క్రేజ్ ఏర్పడుతుంది.ఇక ఇదిలా ఉంటే నితిన్ మొదట్లో చేసిన సినిమాలన్నింటిలో వరుస గా మూడు సక్సెస్ లు అందుకుంటే ఆ తర్వాత వరుసగా మొత్తం ఫ్లాప్ సినిమాలను చవిచూడాల్సి వచ్చింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశ్యం తో మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఆయన గత చిత్రమైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా( Extra Ordinary Man ) ఆశించిన విజయాన్ని అందుకోలేదు.ఇక వక్కంతం వంశీ డైరెక్టర్ గా చేసిన రెండో ప్రయత్నం కూడా ఫెయిల్ అవడంతో ఆయన ఇండస్ట్రీకి పనికిరాడు అని ఒక ముద్ర అయితే వేశారు.

ఇక ఇలాంటి క్రమంలో ఇలాంటి నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ అనేది భారీగా పడిపోతుంది.

Telugu Amma Rajasekhar, Teja, Nithin, Jayam, Nithiin, Robinhood, Takkari, Thammu

అందువల్ల ఆయన యంగ్ డైరెక్టర్స్ తో మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే నితిన్ స్టార్ హీరో రేంజ్ లోకి వెళ్ళిపోతాడు అంటూ చాలామంది నితిన్ మీద వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే జయం సినిమా( Jayam Movie ) సమయంలో తేజ( Teja ) నితిన్ ని కొట్టాడు యాక్టింగ్ విషయంలో తేజ ఎవరినైనా కొడతాడు.కాబట్టి అదే విధంగా నితిన్ మీద కూడా చేయి చేసుకున్నట్టుగా వార్తలైతే వచ్చాయి.

ఇక ఆయనతో పాటుగా మరొక డైరెక్టర్ కూడా నితిన్ ను కొట్టినట్టుగా తెలుస్తుంది.టక్కరి సినిమా సమయంలో ఆ సినిమా డైరెక్టర్ అయిన అమ్మ రాజశేఖర్( Amma Rajasekhar ) నితిన్ ను కొట్టినట్టుగా వార్తలయితే వచ్చాయి.

అందుకే అప్పటినుంచి ఇప్పటికి కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube