నరేష్ 1500 కోట్ల రూపాయల ఆస్తి కోసమే ఆమె రిలేషన్.. సుచేంద్ర సంచలన వ్యాఖ్యలు!

సీనియర్ నరేష్( Senior Actor Naresh ) ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నాయి.

 Suchendra Sensational Comments About Naresh Pavitra Relation Details Here Goes V-TeluguStop.com

పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర( Pavitra Lokesh Ex Husband Suchendra ) మరోమారు పవిత్ర లోకేశ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.లగ్జరీ లైఫ్, డబ్బుల కోసం మాత్రమే పవిత్ర లోకేశ్ నరేష్ తో రిలేషన్ లో ఉందని ఆయన అన్నారు.

డబ్బుల కోసం పవిత్ర లోకేశ్ ఏమైనా చేస్తుందని సుచేంద్ర వెల్లడించారు.నరేష్ ఆస్తుల విలువ 1500 కోట్ల రూపాయలు అని ఈ విషయం పవిత్ర లోకేష్ కు తెలుసని సుచేంద్ర వెల్లడించారు.

నరేష్ వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కాగా వయస్సు ఎక్కువైనా పవిత్ర( Pavitra Lokesh ) నరేష్ ను అంగీకరించడానికి డబ్బే కారణమని సుచేంద్ర వెల్లడించారు.సుచేంద్ర వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.నరేష్, పవిత్ర లోకేశ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.నరేష్ కు విడాకులు( Divorce ) ఆలస్యం అవుతుండటం వల్లే వీళ్లిద్దరి పెళ్లి ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నరేష్, పవిత్ర జోడీ గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొంతమంది ఈ జోడీని అభిమానిస్తే మరి కొందరు ఈ జోడీని విమర్శిస్తారు.

సీనియర్ నరేష్ కామెడీ టైమింగ్( Comedy Timing ) కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.రెమ్యునరేషన్ పరంగా కూడా నరేష్ టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.సీనియర్ నరేష్ వివాదాస్పద కామెంట్ల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.సీనియర్ నరేష్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube