ఏపీలో విపక్షాలపై మాజీ మంత్రి పేర్ని నాని( Minister Perni Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( BJP Purandeswari )పై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు కోసం బీజేపీని పురంధేశ్వరి బాబు జనతాపార్టీగా మార్చారని ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్ ను కూలదోసే సమయంలోనూ చంద్రబాబుకు సపోర్ట్ చేశారని ఆరోపించారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేనకు రెండు, బీజేపీ ఆరు ఎంపీ స్థానాలను చంద్రబాబు( Chandrababu ) ఇచ్చారని తెలిపారు.ఏపీలో బీజేపీ.
టీడీపీ దొంగపాలైందని విమర్శించారు.చంద్రబాబును పురంధేశ్వరి కాపాడుతున్నారన్న పేర్ని నాని మరిది కళ్లల్లో ఆనందం చూడాలని పురంధేశ్వరి అనుకుంటున్నారని తెలిపారు.
బీజేపీకి టీడీపీ ప్రత్యర్థి పార్టీ అని విమర్శలు చేశారు.