సినీ నీటి జయప్రద( Jayaprada ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తాను బీజేపీలోనే ( BJP )ఉన్నానని పేర్కొన్నారు.
తనకు అవకాశం ఇస్తే ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆమె తెలిపారు.ఈ క్రమంలోనే పిలిస్తే స్టార్ క్యాంపైనర్ గా ఏపీలో ప్రచారం నిర్వహిస్తానని జయప్రద వెల్లడించారు.
ఏపీలో సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని పేర్కొన్నారు.రాష్ట్రానికి రాజధాని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.