ఆలేరు పట్టణం( Aleru )లోని భారత్ నగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి అందే చంద్రమౌళి ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.అందులో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాగా,మరొకటి హోండా యాక్టివా అని,ఇది ఎవరు చేసి ఉంటారో తెలియడం లేదని ఇంటి యజమాని చంద్రమౌళి అన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఆలేరు పట్టణంలోని భారత్ నగర్ కాలనీ( Bharat Nagar Colony )లో సోమవారం అర్ధరాత్రి అందే చంద్రమౌళి ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.
అందులో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాగా,మరొకటి హోండా యాక్టివా అని,ఇది ఎవరు చేసి ఉంటారో తెలియడం లేదని ఇంటి యజమాని చంద్రమౌళి అన్నారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.