యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి( Yadadri )కి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు

 Devotees Flocked To Yadadri, Yadadri, Sri Lakshmi Narasimha Swamy Temple ,devot-TeluguStop.com

తెల్లవారుజాము నుంచే స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple ) వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.ఉచిత దర్శనానికి 3గంటల సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.

దీంతో భక్తులకు( Devotees ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube