Chiranjeevi : జోరు పెంచిన చిరు…. ఇంత హడావిడి చేయడానికి గల కారణం ఏంటి?

ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) ఉన్న జోరు చూస్తే అతడు మునుపటి చరిష్మా మళ్ళీ మొదలైంది అని చెప్పుకోవచ్చు.ఏ సినిమా అయినా కూడా ఆయన చాలా చకచకా పూర్తి చేసేవారు.

 Why Chiranjeevi Making Movies So Fast-TeluguStop.com

గతంలో ఏటా రెండు నుంచి మూడు సినిమాలు కుదిరితే నాలుగు సినిమాలు కూడా చేసేవారు.అది చూడు మళ్ళీ ఇప్పుడు చిరంజీవిలో కనిపిస్తుంది ఆయన చేస్తున్న సినిమాలు ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్ బట్టి ఈ విషయాన్ని అంచనా వేయొచ్చు.

మరి ఈ జోరు పెరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత వేగంగా చిరంజీవి సినిమాలను( Chiranjeevi Movies ) చేయాలని భావిస్తున్నారు? ప్రస్తుతం చిరంజీవి సినిమా షూటింగ్స్ అప్డేట్ ఏంటి ? అలాగే భవిష్యత్తులో ఆయన తీయబోయే సినిమాల గురించి కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Chiranjeevi, Anil Ravipudi, Harish Shankar, Vassishta, Vishwambhara-Movie

ప్రస్తుతం చిరు సినిమాల షూటింగ్ జరుపుకుంటున్నది కేవలం విశ్వంబర( Vishwambhara ) మాత్రమే.ఈ సినిమా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుండగా దీనిని త్వరగా పూర్తి చేసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడు.పైగా ఈ చిత్రం సోషియో ఫాంటసీ కాబట్టి చిరంజీవి డేట్స్ కన్నా కూడా ఆ పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పైననే దర్శకుడు దృష్టి కేంద్రీకరించాడు.

జూన్ కల్లా చిరంజీవి ఈ సినిమాతో ఫ్రీ అయిపోతాడు జనవరిలో ఏ చిత్రం విడుదల కానుంది అందుకే జూన్ తర్వాత మరో చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు మెగాస్టార్.ఇప్పటికే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) చెప్పిన కథకు కూడా ఓకే చేశాడట.

ఆ కథ నచ్చిన కూడా ఇంత త్వరగా చిరంజీవి విశ్వంభర చిత్రాన్ని పూర్తి చేస్తాడని అనుకోలేదు.దాంతో వెంకటేష్ చిత్రంతో అనిల్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

Telugu Chiranjeevi, Anil Ravipudi, Harish Shankar, Vassishta, Vishwambhara-Movie

ఈ క్రమంలో అనిల్ రావిపూడి చిత్రం అవుతుంది అయితే జూలైలో మెగాస్టార్ చిరంజీవి మొదలు పెట్టాలనుకుంటున్న మరొక చిత్రం హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో ఉండబోతుందట.హరీష్ చెప్పిన లైన్ కి చిరు ఓకే చేయడం అంతా జరిగిపోయాయి.ఈలోపు మిస్టర్ బచ్చన్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని హరీష్ ఫ్రీ అవ్వడం అన్నాడు.ఇలా ఏడాది రెండు సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్నాడు మన గాడ్ ఫాదర్.

ఇది మాత్రమే కాదు గతంలో చేసిన ఆచార్య గాడ్ ఫాదర్ భోళాశంకర్ చిత్రాలు కూడా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశాడు.వాటికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు లేట్ గా జరిగి అవి ఆలస్యంగా విడుదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube