డీజే టిల్లు సినిమా( DJ Tillu Movie )కు సీక్వెల్ చిత్రంగా గత రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ సినిమాగా టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ గా నేహా శెట్టి కాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు.సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అనుపమ కాంబినేషన్ల ప్రేక్షకుల ముందు కూర్చున్నటువంటి సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విషయం చేసుకుంది.
ఈ సినిమాలో మొదటి భాగం కంటే రెండో భాగంలో కాస్త బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి ఇక ఇలాంటి సన్నివేశాలలో అనుపమ పరమేశ్వరన్ కూడా శృతి మించి నటించేశారు.ఇలా పెద్ద ఎత్తున లిప్ కిస్ సన్నివేశాలలో బోల్డ్ సన్నివేశాలలో ఈమె నటించడం చూసి అందరూ అనుపమ ఏంటి ఇలా నటించారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమాలో అనుపమ(Anupama Parameswaran ) చాలా బోల్డ్ సీన్స్ చేయడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకొని ఉంటారని తెలుస్తోంది.సాధారణంగానే రెమ్యూనరేషన్ కాకుండా లిప్ కిస్ వంటి సన్ని వేషాలలో నటిస్తే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తారు.ఇక అనుపమ ఇలాంటి సన్నివేశాలలో భారీగా నటించిన కూడా భారీగా అందుకున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో నటించడం కోసం అనుపమ పరమేశ్వరన్ ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Anupama Parameswaran Remuneration ) అందుకున్నారని తెలుస్తుంది.
ఇలా ఈమె రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తంలోనే తీసుకున్నారని తెలుస్తోంది.ఇక ఇటీవల అనుపమ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.