Snake-Mongoose Fight : వైరల్ వీడియో: భీకర పోరులో మునిగిపోయిన పాము, ముంగిస..!

ప్రతిరోజు సోషల్ మీడియా( Social Media )లో మనం వందలకొద్దీ వీడియోలు చూస్తూనే ఉంటాం.అయితే అందులో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తుంటాం.

 Snake-mongoose Fight : వైరల్ వీడియో: భీకర పో-TeluguStop.com

అందులో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు( Funny Videos ) అలాగే జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాము.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అందులో కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా ఉంటాయి.


తాజాగా పాము, ముంగిస( Snake-Mongoose ) లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.వైరల్ వీడియోలో చూస్తే.

ఓ ముంగిసకు పాము ఎదురయింది.మొదటి నుంచి ఈ రెండు జాతులకు ఎందుకో జాతి వైర్యం ఉంది.

అందుకే కాబోలు రెండు ఎదురవగానే ఒకటి పై పది భీకరంగా ఫైటింగ్ మొదలుపెట్టాయి.ఇద్దరికీ రక్తం వచ్చేలా పోరాటం చేశాయి.

ఈ పోరాటంలో భాగంగా ముంగిస పాము శరీరంలోని అనేక చోట్ల కొరికి గాయపరిచింది.దాంతో పాముకు రక్తం( Blood ) కూడా రావడం జరిగింది.

ఈ పోరాటంలో ముంగిస నుండి పాము తప్పించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పాము, ముంగిసల గొడవ ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ కామెంట్స్( Comments ) చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube