Bandi Sanjay : చెంగిచర్లలో రోహింగ్యాల మాఫియా దందా అరికట్టాలి..: బండి సంజయ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్( Rajasingh House Arrest ) దుర్మార్గమని ఆ పార్టీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.చెంగిచర్ల( Chengicharla ) పాకిస్థాన్ లో ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.

 Rohingya Mafia In Chengicharla Should Be Stopped Bandi Sanjay-TeluguStop.com

చెంగిచర్ల వెళ్లిన తనతో సహా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తారా అని ధ్వజమెత్తారు.అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు.

ఈ క్రమంలోనే చెంగిచర్లలో రోహింగ్యాలు( Rohingya ) చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని పేర్కొన్నారు.కేసుల పేరుతో రోహింగ్యాల దాడిని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోందన్నారు.తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube