Peddapalli Congress : పెద్దపల్లి కాంగ్రెస్‎లో ఎంపీ టికెట్ ముసలం..!

పెద్దపల్లి కాంగ్రెస్‎లో( Congress ) ముసలం ముదురుతోంది.ఎంపీ టికెట్( MP Ticket ) వ్యవహారంలో వివాదం రాజుకుంది.

 Differences On Mp Ticket In Peddapalli Congress-TeluguStop.com

కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకి( Gaddam Vamsi ) పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది.ఈ క్రమంలో వంశీకి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారికి టికెట్లు కేటాయించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పెద్దపల్లి ఎంపీ టికెట్ ను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని మరో వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతల నుంచి అనూహ్యంగా వ్యతిరేకత రావడంతో వివేక్, వంశీ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన నేతలు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో( Mallikarjuna Kharge ) భేటీ అయ్యారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube