Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ తో ఆ కన్నడ స్టార్ హీరో ఫ్రెండ్ షిప్ చేసేది అందుకేనా..?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్స్ ను అందుకుంటున్నాయి.

 Junior Ntr Friendship With Kannada Star Hero Rishabh Shettyjunior Ntr Friendshi-TeluguStop.com

ఇక దేవర సినిమాతో( Devara Movie ) ఒక భారీ బ్లాక్ బాస్టర్లు హిట్ హు తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టైతే ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియాలో టాప్ హీరోగా ఎదుగుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Junior Ntr Friendship With Kannada Star Hero Rishabh Shettyjunior Ntr Friendshi-TeluguStop.com
Telugu Rishabh Shetty, Ntr, Ntrfriendship, Kalyanram, Prashanth Neel-Movie

ఇక ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏకంగా కుంభస్థలాన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్( Prashanth Neel ) లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయనతో చేస్తున్న సినిమాల మీద భారీ అంచనాలైతే ఉండనున్నాయి.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ తన ఇంటికి రిషభ్ శెట్టి( Rishabh Shetty ) ప్రశాంత్ నీల్ లను జూనియర్ ఎన్టీఆర్ తో చాలా సన్నిహిత్యంగా మెదులుతున్నాడు.

Telugu Rishabh Shetty, Ntr, Ntrfriendship, Kalyanram, Prashanth Neel-Movie

అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా తను ఒక కీలకపాత్ర పోషించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్( NTR Arts Banner ) లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక దానివల్లే తను ఎన్టీఆర్ తో చాలా క్లోజ్ గా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube