తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలన దర్శకుడిగా పేరును సంపాదించుకున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Director Ram Gopal Varma ) ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని హీరోలకి సూపర్ సక్సెస్ లను అందించింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరించడంలో చాలావరకు వెనుకబడ్డాయనే చెప్పాలి.

అయితే ఒకానొక టైం లో సినిమా చేస్తే వర్మతోనే చేయాలని చాలామంది హీరోలు అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చే హీరోలు కూడా కరువయ్యారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నాగార్జునతో( Nagarjuna ) చేసిన మొదటి సినిమా ఆయన ‘శివ ‘ సినిమాలో( Shiva Movie ) కొన్ని ఎలివేషన్స్ ను ఇస్తు ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.ముఖ్యంగా రఘువరన్ నాగార్జునకు మధ్య వచ్చే సీన్స్ లో చాలా ఎలివేషన్స్ ఉంటాయి.
ఇక తన మేకింగ్ తో సినిమాని బంపర్ హిట్ గా నిలపాడు.దానివల్లే ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ రావడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రతి ఒక్క హీరో ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు వచ్చారు.ఇక ఇలాంటి క్రమం లోనే ఈయన చేసిన శివ సినిమా సంచలనాన్ని సృష్టించింది.కాబట్టే వర్మ కూడా సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఆయన బాటలోనే మరి కొంతమంది నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలను చేస్తూ డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడనే చెప్పాలి…వర్మ సీన్లతో ఎలాంటి మ్యాజిక్ అయితే చేసేవాడో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తున్నాడు…
.







