కాలేజ్ సినిమాతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న శివాజీ( Hero Shivaji ) వరుసగా మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరో గా ఎదిగాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ లను అందుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొద్ది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాడు.ఇప్పుడు మళ్లీ 90స్ సిరీస్ తో( 90s Webseries ) ప్రత్యేకతను చాటుకున్నాడు.
![Telugu Web, Neelakanta, Shivaji, Missamma, Tollywood-Movie Telugu Web, Neelakanta, Shivaji, Missamma, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/interesting-facts-about-hero-shivaji-missamma-movie-director-neelakanta-detailsa.jpg)
ఇక ఇది ఇలా ఉంటే ఆయనకు వరుసగా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లైతే వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ఆయన మంచి హీరోగా కొనసాగుతున్నప్పుడు.నీలకంఠ డైరెక్టర్ తో మిస్సమ్మ అనే సినిమా( Missamma Movie ) చేశాడు.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమా టైమ్ లోనే శివాజీ తో నికు ఒక బ్లాక్ బాస్టర్ హిట్టు అందించి నిన్ను స్టార్ హీరోని చేస్తానని చెప్పాడట… ఇక దాంతో సరేనని మిస్సమ్మ సినిమాని శివాజీ చాలా డెడికేటెడ్ గా చేశాడు.దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.
అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు రావాల్సిందే.కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలు రాలేకపోయాయి.
ఇక మొత్తానికైతే నీలకంఠ( Director Neelakanta ) ఇప్పుడు సినిమాలు ఏం చేయడం లేదు.ఇక శివాజీ ఇప్పుడిప్పుడే సినిమాలా బాట పడుతున్నాడు.
![Telugu Web, Neelakanta, Shivaji, Missamma, Tollywood-Movie Telugu Web, Neelakanta, Shivaji, Missamma, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/03/interesting-facts-about-hero-shivaji-missamma-movie-director-neelakanta-detailsd.jpg)
అందులో భాగంగానే ఇటు బిగ్ బాస్, అటు 90స్ సిరీస్ చేయడం వల్ల ఆయనకు ఎక్కడ లేని గుర్తింపు అయితే వచ్చింది.ఇక దాంతో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు…ఇక ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ ను ఎంచుకొని మరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బోయపాటి నెక్స్ట్ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ లో శివాజీ నటిస్తున్నట్లుగా తెలుస్తుంది.