తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి20, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.21

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 20 Wednesday 2024, D-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.28

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.45 ల10.05

దుర్ముహూర్తం: మ.11.36 ల12.34

మేషం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు జీవిత భాగస్వామితో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.మొండి బాకీలు వసూలవుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.చేపట్టిన పనులు సమయానికి పూర్తి కావు.దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు.ఆదాయం మార్గాలు గంధరగోళంగా ఉంటాయి.దైవ సేవా కార్యక్రమాల పై ఆసక్తి పెరుగుతుంది.

మిథునం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది.ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.ప్రయాణమున మార్గావరోధాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

సింహం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సోదరులతో సఖ్యత కలుగుతుంది.ముఖ్యమైన వ్యవహారంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.

బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

తుల:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు.

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.భాగస్వామ్య వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి.

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగములో సమస్యలు తొలగి అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనుస్సు:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.నూతన వాహన యోగం ఉన్నది.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి.

కుంభం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

మీనం:

Telugu Rasiphalalu, Astrology, Panchangam, Panchangamrasi, Dinaphalalu, March We

ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు.దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube