Egire Paavurama Movie : ఎగిరే పావురమా సినిమాలో శ్రీకాంత్ చక్రవర్తి క్యారెక్టర్లను మార్చేసిన డైరెక్టర్…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి…( Director SV Krishna Reddy ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా అలరిస్తూ ఉండేవి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘ఎగిరేపవురమా’ సినిమా( Egire Paavurama ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.

 Director Sv Krishna Reddy Changed Characters Of Srikanth Chakravarthy In Egire-TeluguStop.com

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్,( Srikanth ) చక్రవర్తి( Chakravarthy ) ఇద్దరు హీరోలుగా నటించడం విశేషం.అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ చేసిన పాత్ర చక్రవర్తి కోసం, చక్రవర్తి చేసిన పాత్ర శ్రీకాంత్ కోసం రాసుకున్నాడట.కానీ వాళ్లని ఆడిషన్ చేసిన తర్వాత వాళ్లకు ముందు చెప్పినట్టుగా కాకుండా ఇద్దరు పాత్రలను మార్చి ఈ సినిమాలో నటింప జేసినట్టుగా ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేశారు.ఇక మొత్తానికైతే ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయి నటించి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించారు అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా పాటలు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి.

 Director Sv Krishna Reddy Changed Characters Of Srikanth Chakravarthy In Egire-TeluguStop.com

ఇక ఈ సినిమా అటు ఎస్ వి కృష్ణారెడ్డికి, శ్రీకాంత్ కి, చక్రవర్తి కి అలాగే హీరోయిన్ గా చేసిన లైలా కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.ఇక ఆ తరువాత వీళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రి లో స్టార్లుగా ఎదిగారు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఇప్పటికి కూడా వీళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతుండటం విశేషం… ఇక ఈ సినిమాలో పాటలు అయితే అప్పట్లో జనాలని ఉర్రూతలూగించాయనే చెప్పాలి.

ఇక ఇప్పటికి ఆ పాటలు విన్న కూడా మనకు చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తాయి.ఇక ఈ సినిమా కి సంగీత దర్శకుడు కూడా ఎస్వీ కృష్ణారెడ్డి గారే కావడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube