Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు.రజాకార్ సినిమా( Razakar )ను ప్రోత్సహించాలని సీఎంను ఆయన కోరారు.

 Bandi Sanjays Letter To Cm Revanth Reddy-TeluguStop.com

అలాగే రజాకార్ సినిమాకు వినోద పన్ను రాయితీ అందించాలని తెలిపారు.రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడిన బాధలను కళ్లకు కట్టినట్లు చిత్రంలో చూపించారని పేర్కొన్నారు.

ఇటువంటి చిత్రాన్ని ప్రజలకు అందించిన సినిమా బృందానికి బండి సంజయ్( Bandi Sanjay ) అభినందనలు తెలిపారు.అనంతరం రజాకార్ల రాక్షస పాలనపై పోరాడిన మహానీయుల చరిత్ర నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో వెల్లడించారు.ఈ క్రమంలోనే థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి విద్యార్థులకు చూపించాలని బండి సంజయ్ లేఖలో కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube