Governor CP Radhakrishnan : ఝార్ఖండ్ గవర్నర్‎కు తెలంగాణ గవర్నర్‎గా అదనపు బాధ్యతలు

తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu ) కొత్త గవర్నర్ ను నియమించారు.ఈ మేరకు ఝార్ఖండ్ గవర్నర్‎ సీపీ రాధాకృష్ణన్( Governor CP Radhakrishnan ) కు తెలంగాణ గవర్నర్‎గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 The Governor Of Jharkhand Has Additional Responsibilities As The Governor Of Te-TeluguStop.com

తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్ కే అప్పగించారు.రెండు రాష్ట్రాలకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించేంత వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

కాగా నిన్న తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube