శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢీల్లీ భయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కెటిఆర్.
ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేయడం సరికాదు కాంగ్రెస్ బిజెపి లు కలిసి కుట్ర చేసి కవితను అరేస్ట్ చేయించినట్టు అరోపిస్తున్న మంత్రులు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయిన హరీష్ రావు.