ఏపీలో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections ) నగారా మోగింది.ఈ మేరకు మే 13న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జూన్ 4 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.

ఈ క్రమంలో ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్( Election Notification ) విడుదల కానుంది.అలాగే ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండగా.ఏప్రిల్ 29 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.
అనంతరం మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుందని సీఈసీ వెల్లడించింది.







