BRS MLC Kavitha : రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) ఈడీ మరి కాసేపటిలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) ఎదుట హాజరుపరచనుంది.ఈ మేరకు నాగ్ పాల్ బెంచ్ ముందు కవితను హాజరు పరిచి, కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ ( ED ) కోరనుంది.

 Brs Mlc Kavitha : రౌస్ అవెన్యూ కోర్టు ము-TeluguStop.com

ఇప్పటికే కవితకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో నిన్న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమెను ఈడీ కార్యాలయంలో ఉంచారు.ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.మరోవైపు కవిత అరెస్ట్ తో ( Kavitha Arrest ) పాటు రిమాండ్ రిపోర్టు, కస్టడీని ఆమె తరపు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube