ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఎల్లమ్మ సిద్దోగంలో భాగంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) స్థానిక నాయకులతో కలిసి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ కు నిర్వహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఆ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.

 Government Whip Vemulawada Mla Visited Ellamma's Mother , Vemulawada Mla, Ella-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube