ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఎల్లమ్మ సిద్దోగంలో భాగంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ) స్థానిక నాయకులతో కలిసి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ కు నిర్వహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఆ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.

ప‌చ్చి అల్లం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?