ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆయన ఒక్కసారి ఎవరినైనా నమ్మాడు అంటే వాళ్ల కోసం ప్రాణం పెట్టైనా సరే వారిని కాపాడుకుంటాడు.
అలాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే తనని చాలా మంది అభిమానించడానికి కారణం అయింది.
అందుకే అతన్ని ఆయన అభిమానులు రీల్ హీరో మాత్రమే కాకుండా రియల్ హీరోగా చూస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగా తన ఫ్రెండ్ కి ఒకసారి కష్టం వచ్చిందనే ఉద్దేశ్యంతో దానికి కావాల్సిన డబ్బులు తన దగ్గర లేకపోవడంతో తన ఇంటిని సైతం తాకట్టు పెట్టి ఫ్రెండ్ కి డబ్బులు తీసుకువచ్చి ఇచ్చారట.అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత మాట్లాడకున్న తక్కువే అవుతుంది.
ఆయన అభిమానులు అతన్ని ఒక దేవుడు లాగా చూస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలిసిన ఎవరు కూడా అతన్ని విమర్శించరు.
ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే మాత్రం తనే ముందుండి సహాయం చేస్తాడు.అలాగే తన దగ్గర ఉన్నా లేకపోయినా తనకి తోచినంత సహాయం చేస్తాడు.అందుకే పవర్ స్టార్ కి సినిమాల పరంగా కంటే కూడా వ్యక్తిత్వం వల్ల అభిమానులుగా మారిన వాళ్లు చాలామంది ఉన్నారు.ఇక ప్రస్తుతం ఆయన జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి పాలిటిక్స్ చాలా బిజీగా ఉన్నాడు.
కాబట్టి ప్రస్తుతం సినిమా పనులను కూడా ఆపేసి ఆ పనులను చూసుకుంటున్నాడు.ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి తెలుస్తుంది…ఎలక్షన్స్ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చి ఇంతకు ముందు కమిట్ అయిన అన్ని సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…
.