కొంతమంది హీరోయిన్స్ లో బోలెడంత టాలెంట్ ఉంటుంది నటిస్తారు.చక్కగా నటిస్తారు, బాగా డాన్స్ చేస్తారు, అంతకన్నా అందంగా మాట్లాడుతారు.
వారిని ఏ సినిమాలో చూడటానికైనా ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు.వారి సినిమా వస్తుంది అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు.
అలాంటి ఎంతో క్రేజ్ ఉన్న నటీమణులు ముగ్గురు తమ కెరీర్ ని తామే తెలిసి తెలిసి పోగొట్టుకుంటున్నారు అని అభిమానులు చాలా బాధపడుతున్నారు.ఇంతకీ అన్నీ తెలిసి కూడా అవకాశాలు రాకపోయినా పర్వాలేదని వారు చేస్తున్న చిన్న చిన్న తప్పులకే కెరియర్ ను కోల్పోతున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్తికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నివేదా థామస్
( Niveda Thomas )

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు వారికి తమ సొంత ఇంటికి అమ్మాయిలా మారిపోయింది.నానితో ఎక్కువ సినిమాల్లో కనిపించిన నివేద మెల్లిమెల్లిగా కెరియర్ కోల్పోతూ వస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆడి పాడిన ఈ అమ్మడు ఏదో ఒక స్టేజ్ లో స్టార్ హీరోయిన్ ( Star heroine ) అయిపోతుందని అంత భావించిన కూడా బరువు పెరగడంతో ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.చాలా చక్కగా డాన్స్ చేస్తుంది, అంతకన్నా అందంగా నటిస్తుంది.
కానీ కేవలం బరువు పెరిగిందనే కారణంతో హీరోయిన్స్ ఈ అమ్మాయిని పక్కన పెట్టారు.మరి ఈ చిన్న మిస్టేక్ ని నివేద కరెక్ట్ చేసుకోగలిగితే ఆమె ఖచ్చితంగా మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడం ఖాయం.
నిత్యా మీనన్
( Nithya Menon )

నివేదా థామస్ తో పోలిస్తే ఈ అమ్మాయి కాస్త సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా కేవలం ఈ అమ్మడు కూడా బరువు విషయంలోనే ఎందుకో చాలా లేజీగా తయారయింది.అసలు బరువు అనేది హీరోయిన్స్ కు చాలా ఇబ్బందికర విషయం.అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి మాకు టాలెంట్ ఉంది మేము చక్కగా నటిస్తాము అనే ఒకే ఒక ఆటిట్యూడ్ తో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.అందువల్లే వీరు నటిస్తున్న సినిమాల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది.ఈ కోవలోకి ఖచ్చితంగా నిత్య కూడా వస్తుంది.
అనుష్క శెట్టి
( Anushka Shetty )

చాలామంది హీరోయిన్స్ బరువు పెరిగి సినిమా అవకాశాలు కోల్పోతారు కానీ అనుష్క మాత్రం సినిమా కోసం తనకు తానుగా బరువు పెంచుకొని మరీ తన అవకాశాలను కోల్పోయింది.ఆ తర్వాత తగ్గించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది. కేవలం బరువు పెరిగిన కారణం చేత ప్రెస్ మీట్స్ కి కూడా రావడం మానేసింది.
సినిమా విజయం సాధించిన ఈ అమ్మడు తెర వెనకే ఉండడానికి ఇష్టపడుతోంది.ఆమె ఎప్పుడు బరువు తగ్గుతుంది ఎప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది అని అనుష్క ఫ్యాన్స్ వెయిటింగ్
.






